ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ ట్రైలర్ అప్డేట్..! 5 d ago

featured-image

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ పై డాక్యూమెంటరీ తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ డాక్యూమెంటరీ కి ఆర్ ఆర్ ఆర్ బిహైండ్ & బియాండ్ అని టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా మేకర్లు ఈ డాక్యూమెంటరీ ట్రైలర్ అప్డేట్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు ఈ డాక్యూమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ డాక్యూమెంటరీ ఏ ఓటీటీ లో రిలీజ్ కానున్న విషయం తెలియాల్సిఉంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD